రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం
Posted 2026-06-20 08:37:58
0
132
రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం
తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన "రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం" కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ మద్దతు తెలిపారు.
నమ్మకం • అభివృద్ధి • సంక్షేమం • సుపరిపాలన
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
జనసైనికులకు, జనసేన...
ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య....
ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య....
భారత్ అవాజ్ న్యూస్ 15 మే రోజున దుగ్గొండి మండలం» వరంగల్...
TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ
దేశవ్యాప్తంగా...
M. A. Siddique: Steering Tamil Nadu's Financial Future Boldly
From District Administration to Additional Chief Secretary, M. A. Siddique, IAS, has built a...
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...