నంద్యాల జిల్లా కొత్తపల్లి కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులులతో గడిపారు పిల్లలతో సరదాగా మాట్లాడి వారి ఆ అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు

0
100

నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను. పిల్లలతో సరదాగా మాట్లాడి, వారికి అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నాను.

అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తీరును పరిశీలించాను. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ సందర్భంగా పేర్కొన్నాను.

ఈ కార్యక్రమంలో MPDO శ్రీమతి ఎస్. సుగుణశ్రీ గారు, DEO శ్రీ జనార్ధన్ రెడ్డి గారు, PD ICDS శ్రీమతి లీలావతి గారు, CDPO శ్రీమతి చంద్రకళ గారు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ శ్రీ టి. తులసిరెడ్డి గారు, FCI డైరెక్టర్ శ్రీ ఎన్. విశ్వనాథ రెడ్డి గారు, శ్రీ టి. నాగేశ్వరరెడ్డి గారు, మాజీ సర్పంచ్ శ్రీ టి. నారాయణ గారు, అంగన్‌వాడీ సిబ్బంది, సబ్ సెంటర్ ఆరోగ్య సిబ్బంది మరియు రెండు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను...
By SivaNagendra Annapareddy 2026-01-10 12:59:18 0 676
Telangana
మండుటెండల్లో కుడా" పచ్చదనం తో మల్లంపేట ‎హాయ్ రైజ్ మెడోస్ "
  ‎ఓ కప్పుడు నగరం శివారు ప్రాంతం,ప్రస్తుతం సిటీ మద్య లో ఉన్నా "హాయ్ రైజ్ మెడోస్...
By Ponnala Srinivasrao 2026-03-03 09:34:45 0 488
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 286
Telangana
కాంగ్రెస్‌కు గుడ్‌బై , బీఆర్ఎస్‌లోకి ?మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా...
By Ponnala Srinivasrao 2026-03-23 09:04:40 0 239
Punjab
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields Results
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields...
By BMA ADMIN 2025-05-20 08:20:15 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com