నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.
Posted 2026-06-20 04:34:36
0
101
జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లి రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, కత్తులతో బెదిరించి నగదును కాజేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 2.8 కిలోల బంగారు పూసల దండ, నకిలీ బంగారు ఆభరణాలు, ఒక టయోటా కారు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తప్పించుకునే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ మోసం బయటపడిందని డీఎస్పీ పావని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
ఎదురెదురుగా వాహనాలు డి - తప్పిన ప్రాణ నష్టం.|
సికింద్రాబాద్.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్ స్టాప్ సమీపంలో తెల్లవారుజామున రహదారి ప్రమాదం...
తాడేపల్లి లోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం.
తాడేపల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి...
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము
*స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యలు కావాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
హైటెక్ సిటీలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.|
"శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం."
హైదరాబాద్ : హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు...