🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యమం

0
109

🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం 🌾

తేది: 20-06-2026 (శనివారం)

🕒 సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు

📍 వేదిక: వేదిక శంకరాపురం గ్రామం ,ముండ్లమూరు మండలం

రైతు సంక్షేమం కోసం డా గొట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న "అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ " కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. 

🌾అన్నదాత సుఖీభవ – రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం🌾

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి...
By Pagadala Venkateswar 2026-02-10 04:48:32 0 199
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:భర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తమ్మి నాయన పల్లికి చెందిన భూలక్ష్మి (56)పై...
By Kothuru Murali 2026-02-07 08:43:51 0 188
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాథ్ గారి సతీమణి కేశినేని జానకి లక్ష్మి మహిళల స్వాలమనే లక్ష్యం
ప్ర‌చుర‌ణార్థం 19-12-2025     మహిళల స్వావలంబనే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్...
By Rajini Kumari 2025-12-20 14:22:32 0 247
Andhra Pradesh
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...
By Rajini Kumari 2025-12-23 09:52:41 0 237
Telangana
ఈటలకు శుభవేళ.. శుభాకాంక్షల వెల్లువ.|
● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానుల అభినందనలు ● పార్టీ శ్రేణులు, రాజకీయ ప్రముఖుల...
By Sidhu Maroju 2026-07-28 11:03:38 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com