ముగతి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు

0
196

ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటరు వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముగతి గ్రామ అధ్యక్షులు సచివాలయం 1 శ్రీనివాస్ నాయుడు. ముగతి సచివాలయం 2 పురుషోత్తం రెడ్డి. ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు జీవరత్నం. గ్రామ యూత్ ప్రెసిడెంట్ వాల్మీకి దస్తగిరి. గ్రామ రైతు సంఘం అధ్యక్షులు చాకలి శీను. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం...
By Sadaq Sadaq 2026-06-02 08:32:53 0 167
SURAKSHA
Architect of Governance: The Legacy of Shri Vineet Garg, IAS
Administrative Excellence: How Shri Vineet Garg’s Three Decades of Visionary Governance is...
By Kalaga Sailaja 2026-07-20 07:18:09 0 161
Andhra Pradesh
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల :...
By Gadiyapudi Narendra 2025-12-27 11:05:28 0 702
Andhra Pradesh
పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం
*పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం*   *మండల ప్రజలకు ముందస్తు నూతన...
By Rajini Kumari 2025-12-31 10:01:53 0 232
Telangana
జూన్ 2న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత ప్రారంభం
🎤కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-21 03:39:51 0 559
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com