దళిత నాయకులు అంటే అంత చిన్న చూపా

0
196

దళిత విద్యార్థులు విద్యార్థి సంఘాల్లో ఉండకూడదా.దళిత విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఎందుకు అంత చిన్న చూపు.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కుల అహంకారంతో అవమానించిన గోనెగండ్ల హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కులాహంకారం అవమానించిన జాకీర్ హుస్సేను తక్షణ విధుల నుంచి సస్పెండ్ చేయాలి.ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తాం దళిత విద్యార్థి సంఘాల నాయకులను కుల అహంకారంతో అవమానపరిచిన గోనెగండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని CPI(ML) న్యూ డెమోక్రసీ పార్టీ,PDSU,BC.SC.ST మైనార్టీ విద్యార్థి సమైక్య,మాల మహానాడు,MSF, సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనెగండ్లలో ధర్నా నిర్వహించి అనంతరం PGRS లో ఆదోని సబ్ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ భవానిపురం జోగి నగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విజయవాడ   *వైసిపి అధినేత వైఎస్ జగన్ :*   25 సంవత్సరాలుగా‌ ఇక్కడే ఉంటున్నారు...
By Rajini Kumari 2025-12-16 10:15:44 0 253
Andhra Pradesh
పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష
ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు...
By Pagadala Venkateswar 2026-01-23 11:17:59 0 215
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:46:21 0 2K
SURAKSHA
Shri Sandeep Kumar Sultania IAS: Inspiring Governance
Shri Sandeep Kumar Sultania, IAS: Driving Telangana's Growth Through Visionary Governance A...
By Lokeshwari Panthadi 2026-07-08 13:24:50 0 272
BMA
Media Demands PM Address Unscripted Press Briefings
The Editors Guild of India recently issued a sharp condemnation of attempts by officials to...
By JoinBMA 2026-09-10 04:52:01 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com