కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి మదనపల్లెలో విజయోత్సవ సభ.
Posted 2026-06-19 04:33:53
0
120
మదనపల్లెలో గురువారం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజంపేట పార్లమెంట్ స్థాయి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, టిడిపి మదనపల్లె యూనిట్ ఇన్‌చార్జ్ కందికట్ల జయ, టిడిపి సీనియర్ నాయకులు కట్ట లక్ష్మీనారాయణ, మల్లికార్జున పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉద్యోగావకాశాల కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి.
మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని...
బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
కవిత కొత్త పార్టీపై BRS ఫస్ట్ రియాక్షన్..!
కవిత కొత్త పార్టీపై BRS పార్టీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే..!
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
బాపట్ల జిల్లా చీరాల: బాపట్ల జిల్లా చీరాల లో ఆంధ్రప్రదేశ్...