ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమo విజయోత్సవ సభ

0
104

ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ సభలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సహచర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు, కూటమి పార్టీల జిల్లా టీడీపీ అధ్యక్షులు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాము. అలాగే రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పలు శాఖల ప్రదర్శన స్టాల్స్‌ను పరిశీలించాము. ప్రకాశం జిల్లా అభివృద్ధికి అత్యంత కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ, నిర్వాసిత కుటుంబాల సంక్షేమానికి అవసరమైన నిధులను కేటాయించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాము. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడం, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: PMTBMBA సందర్శన
ఈ రోజు ప్రధానపంత్రి టిబి మిక్త్  భారత్ అభియాన్ (PMTBMBA) లో భాగంగా, మున్సిపల్ కార్పోరేశన్ లో...
By Sadaq Sadaq 2026-04-10 11:28:55 0 160
Andhra Pradesh
రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?
🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨   మునిసిపాలిటీ అధికారులకు...
By Benguluri Madhubabu 2026-07-10 13:48:48 0 168
Andhra Pradesh
వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-12 04:49:19 0 184
Bharat Aawaz
Article 12 – Who Is "The State" in the Eyes of the Constitution?
Why It Matters: Whenever we say “Fundamental Rights protect us from the State”, it...
By Bharat Aawaz 2025-06-26 11:31:48 0 2K
Andhra Pradesh
విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.
తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు...
By Pagadala Venkateswar 2026-05-05 06:34:06 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com