ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .

0
107

ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .

నేను కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది... ఎమ్మెల్యే గారు స్వయంగా నా ఇంటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాకు అందించడం జీవితంలో మరువలేను : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను పొందిన సుకన్య గారు.

తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీకి చెందిన E. సూక్యన్య గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,57,753 రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారు.

స్థానిక నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధితురాలు కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

అనంతరం సుకన్య గారు మాట్లాడుతూ కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి తమ కుటుంబసభ్యులతరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
By Pagadala Venkateswar 2026-02-03 13:12:11 0 174
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ తాలూకా సహాయ కార్యదర్శి హాజీ బాబు
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది...
By Boya Dasthagiri 2026-06-11 09:19:15 0 241
Telangana
కరీంనగర్ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...!
తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన...
By Sunka Santhosh 2026-07-01 18:57:54 0 302
Telangana
🌧️ గత 3 రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు – నగరం జలమయంగా మారింది
హైదరాబాద్‌ - గత మూడు రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిరంతర...
By BMA ADMIN 2025-08-16 07:08:53 0 2K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద...
By Kothuru Murali 2026-04-11 06:30:58 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com