అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం.

0
202

మదనపల్లె అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన యువ నాయకులు తోట కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, సాయి లోకేష్‌తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు మాధవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు, శరవణ, నరేంద్ర, అజయ్, బాలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి పులి నరేంద్ర కుమార్ రెడ్డి సేవలు అందించాలని నాయకులు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్వాంటం టాక్ బై CM
• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం •...
By Rajini Kumari 2025-12-23 09:45:45 0 217
Andhra Pradesh
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
By Benguluri Madhubabu 2026-01-18 07:17:01 0 465
Andhra Pradesh
రణభేరి గంగమ్మ ఆలయ అర్చకులు మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలోని రణభేరి గంగమ్మ ఆలయ ప్రధాన...
By Kothuru Murali 2026-06-06 15:23:06 0 121
Andhra Pradesh
అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-02-27 11:05:22 0 242
Andhra Pradesh
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:    టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..    234 అసెంబ్లీ...
By Rajini Kumari 2026-03-30 04:38:56 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com