హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్.

0
99

ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏఐఎస్ఎఫ్ బుధవారం డిమాండ్ చేసింది. మదనపల్లె కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసనలో, హాస్టల్ విద్యార్థులకు రోజుకు కేవలం రూ. 53 మాత్రమే కేటాయించడం అన్యాయమని, పెండింగ్‌లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేసి, మెస్ చార్జీలను పెంచాలని, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 181
Andhra Pradesh
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.
  పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన 01-05-2026 Fri 21:57...
By Pagadala Venkateswar 2026-05-02 04:12:56 0 141
Telangana
వరంగల్ ప్రజలారా జాగ్రత్త.....!
భారత్ అవాజ్ న్యూస్: 5 జూలై రోజున వరంగల్ జిల్లా ఎంజీఎం దవాఖానలో  వర్షాకాలంప్రారంభమైన తర్వాత...
By Gujile Ramu 2026-08-05 01:51:34 0 166
Telangana
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
   హైదరాబాద్: 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు...
By Sidhu Maroju 2025-10-16 07:46:00 0 319
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం : బోయకొండలో భర్తను చంపిన భార్య ప్రియుడు
చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన...
By Kothuru Murali 2026-04-07 05:46:27 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com