తెలంగాణ : జూన్ 20 న పీఎం కిసాన్ డబ్బులు...!
Posted 2026-06-17 09:59:02
0
144
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20న శనివారం విడుదల చేబోతున్నట్లు ప్రకటించింది. కేంద్రం ఏడాదికి 2000 రూ "చొప్పున 3 విడతలో మొత్తం 6 వేలు రైతుల ఖాతాల్లో జమ్మచేస్తుంది. 23 వ విడుద ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలుగునుంది. కాగా ఈ-కేవైసీ చేసుకున్న రైతులకు డబ్బులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ
అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ...
Tax Probes: New 2025 Laws Risk Journalistic Sources
The new Income Tax Act of 2025 has raised severe fears that authorities could misuse expanded...
AI కెమెరాలు డ్రోన్లు - AP ట్రాఫిక్ ఇక క్రమశిక్షణతో నడుస్తుంది
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు AP ట్రాఫిక్ పోలీస్ ఆధునిక సాంకేతికత వాడుతుంది. AI CCTV కెమెరాలు...
మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.
మదనపల్లెలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న కరుణాకర్ (36) అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం...
దీక్షలు ఐదో రోజుకు.. కదలని డిమాండ్.|
● ఐదో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
● దీక్షలో శేరుపల్లి మల్లేష్, రషీదు, సత్తయ్య
● అల్వాల్...