దీక్షలు ఐదో రోజుకు.. కదలని డిమాండ్.|
Posted 2026-09-21 07:40:13
0
9
● ఐదో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
● దీక్షలో శేరుపల్లి మల్లేష్, రషీదు, సత్తయ్య
● అల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు
అల్వాల్, సెప్టెంబర్ 21: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
ఐదో రోజు దీక్షల్లో శేరుపల్లి మల్లేష్, రషీదు, సత్తయ్య కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరానికి జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డితో పాటు నగేష్, రాము హాజరై ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.
ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP పోలీసులు నేడు: రక్తదాన వీరులుగా జీవాలు కాపాడారు
నేడు AP పోలీసులు “రక్తదానం జీవనదానం” శిబిరాలు 15 జిల్లాల్లో నిర్వహించారు. 24 గంటల్లో...
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర సింగ్
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర...
"వార్డు మెంబర్ నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకు: వెంకటేశం గుప్తా విజయ ప్రస్థానం.|
మెదక్ జిల్లా: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ...
Himachal Pradesh Advances Health and Education Growth
Himachal Pradesh has made significant progress in strengthening its health and education sectors...
Goa Hits 100% Functional Literacy Under ULLAS
Goa has made history as the first state in India to achieve 100% functional literacy under the...