వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
Posted 2026-03-01 04:19:08
0
203
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. వ్యూగోల్, ట్రూహెల్త్, మోడ్‌మ్యాడ్ వంటి కంపెనీల పేర్లు చెప్పి, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కడప, రాయచోటి, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ మోసం జరుగుతోందని, ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగార్థులు ముందస్తు ఫీజులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, పోలీస్ కంట్రోల్ రూమ్ 100 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
భారత్ అవాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ బ్యూరో:తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర...
చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి...
Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ...
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం : MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు...
పులివెందుల ZPTC ఉప ఎన్నికలు – MLA ఎన్నికల కంటే కఠినమైన భద్రత
ఆంధ్రప్రదేశ్ - పులివెందులలో జరగనున్న జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ (ZPTC) ఉప...