సైట్ ఇంజనీర్లు, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.

0
147

అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 4 సైట్ ఇంజనీర్, 3 డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ డా. నున్నా అనూరాధ తెలిపారు. సైట్ ఇంజనీర్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా డిప్లొమా, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఈ నెల 14లోగా సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   *పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని..*   *రామానాయుడుపేట...
By Rajini Kumari 2026-03-14 12:13:21 0 241
Andhra Pradesh
14వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్
*పేదలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం* *14వ డివిజన్‌లో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే...
By Rajini Kumari 2026-06-01 12:30:45 0 201
SURAKSHA
క్రీడలు, సంస్కృతి: పోలీసుల బహుముఖ ప్రజ్ఞ
తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాలలోనూ తమ బహుముఖ...
By Kalaga Sailaja 2026-06-26 06:37:04 0 83
Andhra Pradesh
సిసిటివి కెమెరాలన్నీ సక్రమంగా పని చేయాలి.
గుంటూరు, జనవరి 22:రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14,000 సిసిటివి కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా...
By John Baji 2026-01-22 13:40:29 0 270
Telangana
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గృహ ప్రవేశలు & పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా జూన్ 1: ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కొఠారి గ్రామపంచాయతీలోని...
By Avunoori Mahesh 2026-06-01 22:59:41 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com