పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు

0
123

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ సుబ్బరాయుడు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్‌కు చెందిన వెంకటరత్నంను రూ. 50 వేలు మోసం చేసి, బెదిరింపులకు గురిచేసిన నాగిరెడ్డి, రుద్రయ్య, మహేష్ కుమార్, రెడ్డప్ప, సంజీవయ్యలను యుఎన్ఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఏసీబీ వలన గోవిందరావుపేట తాసిల్దార్.....!
ఏసీబీ వలలో గోవిందరావుపేట తహసీల్దార్... భారత్ అవాజ్ న్యూస్: సెప్టెంబర్ 19 తేదీన ములుగు...
By Gujile Ramu 2026-09-19 00:05:44 0 52
SURAKSHA
Rajeev Verma, IAS: A Visionary Administrator Driving Change
The Journey Begins "The true measure of governance lies in how effectively it improves the lives...
By Fathima Safa 2026-08-01 13:32:06 0 262
Haryana
Haryana Advances Environment and Water Conservation
Haryana continues to strengthen environmental protection and water conservation through...
By Fathima Safa 2026-06-30 13:11:56 0 251
Andhra Pradesh
మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది రవి నాయుడు
తిరుపతి    రవినాయుడు, శాప్ చైర్మన్    మెడికల్ కళాశాలలపై వైసిపి అనవసర...
By Rajini Kumari 2025-12-20 12:26:04 0 214
Telangana
ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|
- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం - లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై...
By Sidhu Maroju 2026-07-18 07:22:48 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com