నందవరం మండల కేంద్రంలోని శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది
Posted 2026-06-15 13:56:48
0
193
నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలు గుడిసె చిన్న తిమ్మప్ప సరోజమ్మ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.
మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో...
మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు: ఇంటింటికీ ఫీవర్, లార్వా సర్వే
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శుక్రవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమల...
మదనపల్లి లో యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లి పట్టణంలో కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురైన విగ్నేష్ (25) అనే యువకుడు ఎలుకల మందు తాగి...
తెలంగాణ పోలీసులు రక్తదాన శిబిరం: ప్రాణాలు కాపాడే సేవ
తెలంగాణ పోలీస్ శాఖ ఈరోజు గాంధీ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది. 200 మందికి...
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...