మదనపల్లి లో యువకుడు ఆత్మహత్యాయత్నం

0
217

మదనపల్లి పట్టణంలో కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురైన విగ్నేష్ (25) అనే యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. స్థానిక ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న విగ్నేష్, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే యువకుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

Search
Categories
Read More
Uttar Pradesh
Uttar Pradesh 2026: Education Reforms and Digital Learning
Uttar Pradesh's education sector in 2026 continues to evolve through comprehensive reforms and...
By Fathima Safa 2026-06-16 11:34:46 0 96
Sports
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes...
By Dunna Jessicaruth 2026-05-20 05:39:45 0 108
Telangana
ఖమ్మం జిల్లాలో రేపు సీఎం పర్యటన...
ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ శత వసంతాల ముగింపు సభలో పాల్గొననున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...
By Krishna Balina 2026-01-17 09:44:50 0 459
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 231
Andhra Pradesh
Ganta Srinivasa Rao: వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు.
ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా...
By Pagadala Venkateswar 2026-02-02 07:30:30 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com