ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!
Posted 2026-08-27 04:06:29
0
175
ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.!
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది..
ABN లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉంది.
ABN రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బాగుండదు హెచ్చరిస్తున్నా.. మీడియా ముసుగులో అసలైన తెలంగాణ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా.
ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ.
మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.
- ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Himachal Pradesh Boosts Infrastructure and Connectivity
Himachal Pradesh is witnessing major progress in infrastructure and connectivity projects aimed...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్లో ఈ నెల22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 1౦గంటల...
నిజామాబాద్: కార్మికుల జిత లు సెలంచకపోవడం బాధకరం
పండగ సమయంలో మున్సిపాల్ కార్మికుల వేతనాలుచెల్లించుకోవడం బాధా కరమణి ఎఐ టి యుసి జిల్లాప్రధాన...
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి బాపట్ల కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్
బాపట్ల
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్...