మదనపల్లి: ఉత్సాహంగా పోలీసుల సైకిల్ ర్యాలీ.

0
102

పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో మదనపల్లెలో ఆదివారం ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ జరిగింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బి. సెంట్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, సైక్లింగ్, వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పొందవచ్చని పోలీసులు సూచించారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 361
Haryana
Road to Odisha: State Athletics Selection Begins
The energy is palpable in Kurukshetra as registration intensifies for the 16th Haryana State...
By Dunna Jessicaruth 2026-05-15 06:43:19 0 109
Lakshdweep
Reforms 3.0: Roadmap to India's 8% Economic Growth Surge
Experts have unveiled an ambitious policy roadmap called "Reforms 3.0" with the aim of taking the...
By Lokeshwari Panthadi 2026-06-30 10:27:51 0 80
SURAKSHA
Vijay Kiran Anand, IAS: Leading Progress with Excellence
A distinguished 2009-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Vijay Kiran Anand serves as the...
By Lokeshwari Panthadi 2026-07-17 13:04:25 0 127
SURAKSHA
Gujarat Police Launch GP-SMASH for Real-Time Assistance
The Gujarat Police are transforming law enforcement with GP-SMASH (Social Media-based...
By Lokeshwari Panthadi 2026-07-04 04:34:30 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com