వృద్ధ దంపతుల ఇంటిని కూల్చేశారు – న్యాయం కోసం ఫిర్యాదు.

0
162

మదనపల్లె మండలం, పోతబోలు పంచాయతీ, శానిటోరియం సమీపంలోని తురకపల్లెకు చెందిన గఫూర్ ఖాన్, బుడాన్ భీ దంపతులకు ముగ్గురు కుమారులు ఖాదరవల్లి, సైఫుల్లా, జాఫర్ వల్లీలు ఉన్నారు. వంశపారంపర్యంగా పాడి ఆవులను మేపి పాలు విక్రయిస్తూ బాగా స్థిరపడినప్పటికీ, తల్లిదండ్రుల ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని ఒత్తిడి చేసి, వారం రోజుల క్రితం జెసిబి ద్వారా ఇంటిని కూల్చివేశారు. ఈ దాడులు, భయభ్రాంతులకు గురి చేసిన కొడుకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కలసి సోమవారం ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశం
కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ గారు మరియు...
By Chennaiah Kati 2026-06-18 08:19:41 0 122
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 206
Telangana
కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన...
By Thalakokkula Sadanandam 2026-04-12 02:03:57 0 607
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-03-15 10:51:28 0 288
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com