బోయకొండలో చండీ హోమం
Posted 2026-06-15 06:22:41
0
119
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య సందర్భముగా చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమములో ఇద్దరు దంపతులు పాల్గొని వారి అభీష్ట సిద్ధి కొరకు హోమాన్ని నిర్వహించారు వీరికి దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి ఏకాంబరం అమ్మవారి దర్శనము కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
J.Nivas, IAS: A Leader Driving Administrative Excellencej
A Distinguished Civil Servant Driving Transparent Governance, Digital Innovation, and...
తిరుపతి లడ్డు పై ఆగని పోరు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు...
దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Davos Tour Day 1*
*Press Release 5*
*ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్...
Bhogapuram airport ready to inauguration on 1-08-2026
ఎన్నాళ్ళుగానో ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసిన శుభఘడియ వచ్చేసింది. ఉత్తరాంధ్ర ప్రగతికి ఆయువుపట్టు...
ఆసిఫాబాద్‌లో వైభవంగా బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్ ప్రారంభోత్సవం
ఆసిఫాబాద్, జూలై 28: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్...