పుంగనూరు: మెడికల్ షాపులో నిషేధిత మందుల విక్రయం

0
109

శనివారం కర్ణాటక పోలీసుల తనిఖీల్లో పుంగనూరులోని గణేశ్ మెడికల్ షాపులో నిషేధిత మత్తు మందులు విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మత్తు మందు తీసుకుని పోలీసులకు పట్టుబడిన ఓ వ్యక్తి విచారణలో ఈ విషయం వెల్లడైంది. దీంతో కర్ణాటక పోలీసులు మెడికల్ షాపును తనిఖీ చేసి, కొన్ని మందులను సీజ్ చేశారు. షాపు యజమాని విశ్వనాధ్‌ను అదుపులోకి తీసుకుని శ్రీనివాసపురం తరలించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణ
హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం...
By Pinnehasan Odela 2026-04-19 06:51:02 0 399
Andhra Pradesh
కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన...
By Pagadala Venkateswar 2026-05-04 06:13:24 0 148
Kerala
Monsoon Knocking: Heavy Rain & Alerts Hit 10 Districts
The Southwest Monsoon is at Kerala's doorstep, prompting the India Meteorological Department...
By Dunna Jessicaruth 2026-05-25 06:21:09 0 225
Tamilnadu
Amit Shah Never Spoke of Coalition Government in Tamil Nadu, Says EPS
AIADMK General Secretary and former Chief Minister Edappadi K. Palaniswami clarified during a...
By Bharat Aawaz 2025-07-17 07:57:40 0 1K
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్...
By Kothuru Murali 2026-04-22 14:45:55 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com