పుంగనూరులో ఈనెల 18న జాబ్ మేళా: ఆర్ సి వై

0
114

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరులో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో 120 కంపెనీలు పాల్గొంటాయని, 22 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాంపల్లి బైపాస్ జంక్షన్ వద్ద ఉన్న ఆర్సీవై ఎస్టేట్లో ఈ జాబ్ మేళా జరగనుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
Basara temple renovation
బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను...
By G k Nookala 2026-04-04 11:32:09 0 239
SURAKSHA
​. షీ టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ
 మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. నిన్న క్షేత్రస్థాయిలో షీ...
By Kalaga Sailaja 2026-06-27 05:12:18 0 87
Andhra Pradesh
ఈరోజు సింగపూర్ లో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో ప్రసంగించడం సంతోషంగా ఉంది.
ఈరోజు సింగపూర్ లో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో ప్రసంగించడం సంతోషంగా ఉంది....
By Chennaiah Kati 2026-06-18 08:33:31 0 135
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?...
By Gadiyapudi Narendra 2026-02-04 16:48:11 0 459
Telangana
నర్సు మృతి వెనుక మిస్టరీ.. తుక్కుగూడలో ఉద్రిక్తత.|
● సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఘటన.. ఆసుపత్రి గదిలో 21 ఏళ్ల యువతి మృతదేహం ● హత్య కోణంలో...
By Sidhu Maroju 2026-08-30 12:57:38 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com