మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
Posted 2026-02-04 16:48:11
0
458
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్
అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
విడదల రజిని చేసిన తప్పేటిం..?
భూమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేంటి..?
బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేంటి..?
జోగి రమేష్ చేసిన తప్పేంటి..?
దేవుడంటే భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం వెంకటేశ్వరస్వామిని వాడుకుంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..!
విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి రేపు మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుంది..
చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి వచ్చేది మా ప్రభుత్వమే..
దాడులు చేస్తే చూస్తు ఊరుకోం అన్నిటిపై ఎంక్వయిరీ వేస్తాం.
చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నాడు సిగ్గులేకుండా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేశాడు..!
ఎమ్మెల్యేలు దగ్గరుండే బెల్టాపులు నడిపిస్తున్నారు చంద్రబాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నాయి...
చంద్రబాబు, పవన్కు, లోకేష్కు పశ్చాత్తాపం రావాలని వైసీపీ నాయకులు గుడికెళ్తే పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తారా..? ఇది జంగిల్ రాజ్యం కాదా..?
చంద్రబాబుని తిడితే అరెస్ట్ చేసినప్పుడు హత్యాయత్నంకు పాల్పడిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఆమె భర్తపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..?
పోలీసుల సమక్షంలోనే అంబటిపై దాడికి పాల్పడ్డారు..!
ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు బాధ్యత తీసుకుంటే ఈ విధంగా జరిగిఉండేది కాదు..!
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు చేసిన తప్పులకు చెంపలేసుకొని వెంకటేశ్వరస్వామిని క్షమాపణ కోరాలి..!
సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో మోసం చేసినందుకు ఫ్లెక్సీలు వేస్తే ఊరుకుంటారా?
అంబటి సంస్కారమున్న వ్యక్తి...
సా.5గంటల నుంచి ఒంటి గంట వరకు స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రౌఢీమూకలతో ఇంటిపై, ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు.!
విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి రేపు మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుంది..?
చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి వచ్చేది మా ప్రభుత్వమే..
దాడులు చేస్తే చూస్తు ఊరుకోం అన్నిటిపై ఎంక్వయిరీ వేస్తాం.:-
కాపు కులంలో అంబటి రాంబాబు టైగర్...
నల్లపాడు సిఐ వంశీ, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు అంబటి రాంబాబును దారుణంగా కొట్టారు.!
మూడేళ్లలో వడ్డీతో సహా చెల్లిస్తాం..!!
చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి వచ్చేది మా ప్రభుత్వమే..
దాడులు చేస్తే చూస్తు ఊరుకోం అన్నిటిపై ఎంక్వయిరీ వేస్తాం...
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,
జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం...
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ...
చౌడేపల్లి మండలంలో టమోటా పంట ధ్వంసం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, వెంగళపల్లి పంచాయతీ, దాసరయ్యగారిపల్లి...
సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్...