గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం

0
231

మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు భూమిపూజ చేసారు. దాదాపు రూ.70 కోట్లతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికతతో పాటు సంక్షేమం, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి ఇప్పటికి రూ.2,216 కోట్లు కేటాయించారు. అలాగే రాబోయే గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధికి రూ.802 కోట్లు మంజూరు చేశారు,ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు దుద్ధిల్లా శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు ,రాజ్ ఠాకూర్ గండ్ర సత్యనారాయణ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను వేగవంతం...
By Pagadala Venkateswar 2026-06-03 05:29:54 0 113
Andhra Pradesh
ప్రకృతి సాగు రైతు రోశయ్య కు చంద్రబాబు నాయుడు ప్రశంసలు
*ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంస*   *75 సెంట్లలో 52 రకాల...
By Rajini Kumari 2026-03-13 14:00:13 0 244
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లి : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:52:39 0 180
Andhra Pradesh
ఘనంగా బడే హజరత్ బాబా ఉరుసు మహోత్సవం
తొర్లపాడు , ఎన్టీఆర్ జిల్లా కుల మతాలకు అతీతంగా బడే హజరత్ ఉరుసు ఉత్సవాలు  -:డాక్టర్...
By Patan Khuddus 2026-04-29 15:17:53 0 332
Telangana
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-09-03 11:47:34 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com