ఘనంగా బడే హజరత్ బాబా ఉరుసు మహోత్సవం

0
329

తొర్లపాడు , ఎన్టీఆర్ జిల్లా

కుల మతాలకు అతీతంగా బడే హజరత్ ఉరుసు ఉత్సవాలు

 -:డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామం నుండి ముస్లిం సోదరులు, చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న బడే హజరత్ బాబా వారి ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లే కార్యక్రమంలో  నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. బడే హజరత్ బాబా వారి ఉర్సు ఉత్సవాలు కులమతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం అని ఆయన అన్నారు.ఈ వేడుకలో భాగంగా పెండ్యాల మునేటి తీరం నుండి ఎడ్లబండ్ల లో ప్రయాణం చేసి ముస్లిం సోదరులను కలిసి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎంపీపీ మలక్ బషీర్ ఏర్పాటు చేసిన, మజ్జిగ, మంచినీరు బాటిల్లు భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కంచికచర్ల ఎంపీపీ మలక్ బషీర్, ఎంఫ్ , ఎంపీటీసీ బడే హజరత్, గ్రామ పెద్దలు చాన్ బహుదూర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముస్లిం పెద్దలు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో మెడికల్ షాపుల బంద్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్...
By Kothuru Murali 2026-05-20 16:17:36 0 109
Andhra Pradesh
రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి
*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ* *17-02-2026*       *రాణి గారి తోట...
By Rajini Kumari 2026-02-17 10:42:03 0 235
SURAKSHA
Shri M. Chawla, IPS: A Lifetime of Courage and Public Service
A distinguished IPS officer whose unwavering commitment to ethical policing, crime prevention,...
By Kalaga Sailaja 2026-07-31 14:44:50 0 252
SURAKSHA
TN Police Today: Blood Donors Saving Lives Daily
Today TN police officers led “Uyir Kakka Ratham” blood donation camps in 20...
By Kalaga Sailaja 2026-07-04 07:52:36 0 65
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com