శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్ల పరిశీలన చేసిన MLA
Posted 2026-06-13 11:06:55
0
122
ఈ నెల 20వ తేదీన మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, చిత్తూరు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. మదనపల్లె ఎమ్మెల్యే, మరాఠీ సంఘం సభ్యులు కలిసి విగ్రహ ప్రాంతాన్ని శనివారం పరిశీలించి, కార్యక్రమ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు, నిర్వాహకులకు సూచనలు చేశారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం
–3వ డివిజన్‌లో పర్యటించిన...
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం- పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని...
మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి...
Vaibhav Saxena IPS: A Visionary Leader in Modern Policing
Vaibhav Saxena, IPS – Leading with Integrity, Innovation, and Public Service
The Journey...
Madhya Pradesh Police Launch Smart e-Rakshak Mobile App
The Madhya Pradesh Police have empowered field-level personnel with e-Rakshak, a cutting-edge...