కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలకు సరుకుల సరఫరా టెండర్లు.
Posted 2026-06-13 10:57:29
0
131
అన్నమయ్య జిల్లాలోని 17 కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, వసతి గృహాలకు కూరగాయలు, అరటిపండ్లు, చికెన్ సరఫరా కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ శుక్రవారం తెలిపారు. దరఖాస్తు ఫీజుగా రూ. 5 వేల డీడీ, బిడ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 50 వేల డీడీ సమర్పించాల్సి ఉంటుందని, ఈ నెల 13 నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జూన్ 22న జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో టెండర్లను తెరవనున్నట్లు వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.
అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ...
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.
నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి
తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన...
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను...
24,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు లకు మరో 3రోజులు మాత్రమే.
కేంద్రబలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు 31తోముగియనుంది.తెలంగాణలో494,...