గద్దె అనురాధ చిట్టిబాబులకు ఎంపీ కేసినేని శివనాథ్ శుభాకాంక్షలు

0
263

*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*

 

గ‌ద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబుల కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు 

 

విజ‌య‌వాడ : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షురాలుగా నియ‌మితులైన గ‌ద్దె అనురాధ , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితులైన కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ చెన్నుబోయిన చిట్ట‌బాబుల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

 

టిడిపి పట్ల అంకితభావం, ప్రజాసేవలో అనుభవం కలిగిన గద్దె అనురాధ , చెన్నుబోయిన చిట్టి బాబు వీరి నియామ‌కం ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయ‌టానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశంపార్టీ తొలి మ‌హిళ అధ్య‌క్షురాలిగా నియ‌మితులై గ‌ద్దె అనురాధ చ‌రిత్ర సృష్టించార‌ని కొనియాడారు. గ‌ద్దె అనురాధ నాయ‌కత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ మ‌రింత బ‌లోపేతంగా తయారు చేసేందుకు కృషి చేస్తామ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కు గ‌ద్దె అనురాధ‌, చిట్టిబాబుల‌ను అధ్య‌క్ష‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శులుగా నియ‌మించినందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానంకు, టిడిపి జాతీయ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

Search
Categories
Read More
BMA
Global Safety Initiative Launched to Protect Conflict Reporters
Following a sharp rise in targeted violence against the press, international media watchdogs...
By Dunna Jessicaruth 2026-05-20 05:52:45 0 236
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 292
Telangana
గ్రామీణ జర్నలిస్టులకు అండగా TUWJ(IJU)
  గంగారంలో భారీగా సభ్యత్వ నమోదు               ...
By Bheeshman King 2026-07-01 12:50:59 0 793
Telangana
నిజామాబాద్: యోగా శిభిరామ్ లో పలుగోనా ఎమ్మెల్యే
భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ధ్యాన ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-01 07:25:34 0 173
Andhra Pradesh
మొవ్వ పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం
కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గం :   మొవ్వ (మ) పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై...
By Rajini Kumari 2025-12-23 10:10:28 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com