కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
Posted 2026-06-12 18:41:56
0
143
కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న ఒక యువతిపైకి క్రేన్ దూసుకెల్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ధర్మారం మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన యువతీగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి స్పందించి తన పోలీసు వాహనంలోనే క్షేత్రగత్రాన్ని ఆసుపత్రులకు తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.
జిల్లాల...
Chandrababu Naidu: శివరాత్రి నేపథ్యంలో... ఏపీలోని శైవక్షేత్రాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు
దేవాదాయశాఖ...
Bengaluru Traffic Police Teach Road Safety To Kids
: Bengaluru Traffic Police today conducted road safety awareness programs in Koramangala and...
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, గారు
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన...
P. Prakash, IPS – A Veteran Officer Dedicated to Justice
P. Prakash, IPS – A Veteran Officer Dedicated to Justice
The Journey...