ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా మారండి

0
119

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 15న ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ఎవరైనా రక్తదానం చేయవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చని మెడికల్ ఆఫీసర్ భార్గవ్ తెలిపారు. రక్తనిధి ఇన్చార్జ్ దిలీప్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Ganta Srinivasa Rao: వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు.
ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా...
By Pagadala Venkateswar 2026-02-02 07:30:30 0 194
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
 అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా...
By Pagadala Venkateswar 2026-09-13 07:15:24 0 74
Telangana
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం ...
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం  ‎కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి...
By Ponnala Srinivasrao 2026-05-10 03:20:11 0 166
Andhra Pradesh
ఘనంగా జ్యోతిరావు పూలే కు నివాళి
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి...
By Vadlamudi NagaVenkat 2026-04-11 08:50:21 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com