ప్రత్తిపాడులో తృటిలో తప్పిన ప్రమాదం
Posted 2026-06-12 14:34:17
0
294
ప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ర్యాలీ అనంతరం గుంటూరు వైపు వెళ్తున్న సమయంలో ఒక టీవీఎస్ ద్విచక్ర వాహనం మరో వాహనం కిందకు వెళ్ళింది. వాహనదారులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, స్థానికులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
#Sivanagendra #bharathaawaz
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*
నంద్యాల జిల్లా
* డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...
కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్‌చల్ చేశారు....
బంజారాహిల్స్‌లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|
● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం.
● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం...
Land Registry Leaks: Crowdsourcing Real Estate Scams
Land encroachment and real estate fraud often hide within thousands of poorly digitized, regional...
జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.
పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి
జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ...