అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?

0
131

రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త వేధింపుల కారణంగా మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కుమారుడి JEE మెయిన్స్ పరీక్ష సమయంలో భర్త ఫోన్ నంబర్ ఇచ్చినా, ఇప్పుడు OTPలు కూడా ఇవ్వడం లేదని, పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. ఈ విషయం నారా లోకేశ్‌కు తెలియడంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాల జిల్లాలో రెండో రోజు...
By Avunoori Mahesh 2026-06-14 09:36:42 0 170
Andhra Pradesh
శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ...
By Benguluri Madhubabu 2026-04-18 14:08:27 0 247
International
UK TO END CARE VISAS
The UK government has introduced the first round of stricter visa rules in Parliament, setting...
By Bharat Aawaz 2025-07-03 08:24:06 0 2K
Andhra Pradesh
రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల...
By Benguluri Madhubabu 2026-06-17 11:29:40 0 133
Telangana
భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్
వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి,...
By Kodam Prasad 2026-03-17 08:34:28 1 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com