జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర.
Posted 2026-06-12 04:31:13
0
105
అన్నమయ్య జిల్లాలో బైరటీస్‌తో పాటు పలు విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం మదనపల్లె మండలం వలసపల్లె క్వారీని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బైరటీస్, క్వార్ట్జ్, లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, వైట్ కలర్ గ్రానైట్ వంటి ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని, వడ్డెర సామాజికవర్గానికి క్వారీ లీజుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామని వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి
చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో...
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు.
జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది...
ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.
ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు...
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...