అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర.

0
112

మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, ఇతర శాఖల సమన్వయంతో అక్రమ కార్యకలాపాలపై దాడులు నిర్వహిస్తామని, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉదృతంగా గోదావరి వరద... జాగ్రత్త : చింతూరు సబ్ కలెక్టర్!
ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ముప్పు...
By Shyamala Yadagiri 2026-07-30 19:19:33 0 162
Andhra Pradesh
పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-26 10:42:07 0 139
Andhra Pradesh
శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-07-14 19:16:30 0 121
Andhra Pradesh
మదనపల్లెలో సారా కేసు – నిందితుడిపై పీడీ యాక్ట్.
మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్...
By Pagadala Venkateswar 2026-04-03 05:44:08 0 191
Andhra Pradesh
కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవము
విశాఖ పట్నం కలెక్టర్ కార్యా లయం లో ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా...
By Mobbu Venkatramana 2026-01-26 13:57:37 0 553
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com