రొంపిచర్ల హైవేపై అగ్నిప్రమాదం
Posted 2026-06-11 12:43:47
0
120
బుధవారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, నేషనల్ హైవేపై టాటా ఏస్ వాహనం అగ్నిప్రమాదానికి గురైంది. గర్నిమిట్ట నుంచి భాకరాపేటకు గుజిరి సామాన్లు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పీలేరు ఫైర్ స్టేషన్ సిబ్బంది, రొంపిచర్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వాహనంలోని సరుకులు దగ్ధమయ్యాయి# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
High tension in Sangareddy villagers attack on police station
సంగారెడ్డిలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి
సంగారెడ్డి జిల్లా...
Foreign-Linked Extortion Rackets Targeting Punjab Businessmen
Authorities in Punjab are investigating a disturbing pattern where local businessmen in Ludhiana...
కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
*ప్రచురణార్థం* *10-01-2026*
*మరో పదిహేను రోజుల్లో నిర్మాణం...
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
మదనపల్లె అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రమాణ...
సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత...