నా భర్తను అప్పగించి నా ఐదవతనాన్ని కాపాడండి: చంద్రకళ.
Posted 2026-06-11 05:21:21
0
98
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. 2004లో నిమ్మనపల్లె మండలం బాలినాయునిపల్లికి చెందిన దేవరాజ్‌తో వివాహం జరిగిందని, పెళ్లైన నాలుగు రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తన భర్త బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు పేర్కొంటూ వరకట్న వేధింపుల కేసును పోలీసులు మూసివేశారని ఆరోపించిన చంద్రకళ, తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బొబ్బిలి మండలం అలజంగి,...
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
Sanjay Kumar Agarwal: Steering Bihar Towards Progress
The Journey Begins
"The true strength of governance lies not in authority, but in delivering...
బీజేపీ 46వ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణ & నేతల సన్మానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ ఆవిర్భావ దినోత్సవం...
Mob Assaults TV Reporter and Cameraman in Bengal
In January 2026, a Zee 24 Ghanta reporter and her cameraman were brutally attacked by a mob while...