టీజీసీపీ్గేట్ - 26 దరఖాస్తు గడువు పొడి్గీంపు
Posted 2026-06-11 03:07:06
0
285
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైశ్వధ్యాలయాలో పీజీ కోర్సు లో ప్రవేశల కోసం నిర్వహించే టీజీసీపీ్గేట్ - 26 ఆన్లైన్ ధరఖాస్తు గడవును పొడిగేంచినట్టు కానివినర్ కే. రాజేందర్ తెలిపారు. అభ్యధ్రులు ఎలాంటి ఆపారాధ రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిపించినట్టు పేర్కొన్నారు. ఆర్హులైన అభ్యర్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు..
###గోయిండ్ల ప్రశాంత్
హుజురాబాద్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆవులు తప్పిపోయిన వివరాలు – యజమానులకు సమాచారం
మహబూబాబాద్ :: గంగారం గ్రామంలో ఎవరివైనా ఆవులు తప్పిపోయినట్లయితే (మిస్ అయినట్లయితే), లేదా మీ పాడి...
నిజామాబాద్
ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిధులు...
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం
అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు...
ముగతి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు
ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...