ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొండయ్య

0
851

నేడు చీరాలలో మహిళా సదస్సు యు టి ఎఫ్ బిల్డింగ్ నందు మహిళా దినోత్సవం ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

అక్కగా, చెల్లిగా, తల్లిగా మహిళలు ప్రతి ఒక్కరి జీవితాల్లో చెరగిపోని ముద్ర వేస్తారు.టీచర్ గా సేవలందించిన మహిళలను సత్కరించడం ఆనందంగా ఉందని అలాంటి మహిళలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మహిళా హక్కుల పరిరక్షణకు ప్రతి పౌరుడూ పాటు పడాలని,ప్రతి మహిళనూ గౌరవించుకోవాలని మహిళా శక్తిని గౌవించుకోవడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘మహాశక్తి’ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం మహిళల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని అన్నారు.ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఆటలు పోటీల్లో పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Robin Hibu, IPS: Inspiring Leadership Beyond the Uniform
The Journey Begins When thousands of young people from Northeast India migrate...
By Fathima Safa 2026-07-22 10:42:29 0 123
Odisha
MMPY Expansion: Mid-Day Meals for Classes 9 and 10
The Odisha government has announced a significant expansion of the Mukhyamantri Poshan Yojana...
By Lokeshwari Panthadi 2026-07-02 07:31:10 0 158
Telangana
నిజామాబాద్
ఈ రోజు ఉదయం 6గo! మున్సిపల్ కార్పొరేషన్  కామిష్నార్ 41 వ డివిజాన్ లో పర్యాటించారు. డి విజాన్...
By Sadaq Sadaq 2026-05-14 04:33:39 0 156
Punjab
Foreign-Linked Extortion Rackets Targeting Punjab Businessmen
Authorities in Punjab are investigating a disturbing pattern where local businessmen in Ludhiana...
By Bharat Aawaz 2025-07-17 08:01:20 0 1K
Telangana
Telangana Civil Supplies Department Launches 'MISSION K-100'
HYDERABAD, July 1, 2026 — To ensure seamless procurement operations for the upcoming Kharif...
By Bheeshman King 2026-07-01 11:39:34 0 321
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com