నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన SIR శిక్షణ కార్యక్రమం

0
183

ఈ కార్యక్రమంలో TPCC అధికార ప్రతినిధి శ్రీ మహేష్ గారు, DCC అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, నగర అధ్యక్షులు రామకృష్ణ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ గారు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ గారు, మేయర్ శ్రీమతి ఉమారాణి గారు, NUDA చైర్మన్ కేశ వేణు గారు, కల్లుగీత కార్మికుల సంస్థ చైర్మన్ శేఖర్ గౌడ్ గారు, రత్నాకర్ గారు, BLAs, కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

శిక్షణ కార్యక్రమంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలతో మరింత సమర్థవంతమైన అనుసంధానం, భవిష్యత్ కార్యాచరణపై విలువైన సూచనలు, మార్గదర్శకాలు అందించబడ్డాయి

.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా నల్లగుట్లపల్లికి చెందిన రఘునాథ్ (40) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన ఘటన...
By Pagadala Venkateswar 2026-08-03 09:43:39 0 111
Andhra Pradesh
Chandrababu Naidu: నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ.. టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు.
Chandrababu Naidu Aims to Transform AP into Knowledge and Creator Economy Hub నాలెడ్జ్,...
By Pagadala Venkateswar 2026-02-21 04:45:08 0 194
Andhra Pradesh
కోతులను తరిమే ప్రయత్నంలో ప్రమాదం: రైతు తీవ్రంగా గాయపాటు.
మదనపల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, చీకిలబైలు గ్రామానికి చెందిన రైతు చిన్నయ్య తన...
By Pagadala Venkateswar 2026-03-21 15:33:02 0 205
Andhra Pradesh
పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు...
By Kothuru Murali 2026-06-18 10:50:54 0 133
Andhra Pradesh
మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ డిమాండ్.
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోగస్ మందులు, మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)...
By Pagadala Venkateswar 2026-02-14 12:57:07 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com