కోతులను తరిమే ప్రయత్నంలో ప్రమాదం: రైతు తీవ్రంగా గాయపాటు.

0
203

మదనపల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, చీకిలబైలు గ్రామానికి చెందిన రైతు చిన్నయ్య తన పంటలను కోతుల బారి నుండి కాపాడుకునేందుకు తారాజువ్వలు వెలిగించాడు. దురదృష్టవశాత్తు, ఒక తారాజువ్వ అతని తొడలోకి దూసుకెళ్లి పేలిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Education and Skill Development Gain New Momentum
Education and skill development continue to receive significant attention in the Andaman &...
By Fathima Safa 2026-06-27 10:41:00 0 143
Andhra Pradesh
"గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!
"బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_...
By Patan Khuddus 2026-05-24 19:58:08 0 314
SURAKSHA
Tenzing Gelek IAS: Advancing Sikkim's Healthcare Vision
A distinguished IAS officer serving as the Secretary, Health & Family Welfare Department,...
By Lokeshwari Panthadi 2026-07-28 07:42:27 0 151
Andhra Pradesh
మెడికల్ కాలేజీ లా నిర్మాణంలో పిపిపి విధానంపై వైసీపీ అభ్యర్థులకు ప్రచారం అనగానే సత్యప్రసాద్
రేపల్లె 16.12.2025 అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
By Rajini Kumari 2025-12-16 10:01:42 0 242
Telangana
సూర్యాపేట లోని RTC బస్టాండ్ లో రాస్తా రోక
సిపిఎం పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం పురస్కరించుకొని.. గత ప్రభుత్వం తెలంగాణ ను...
By Mahankali Ravi 2026-06-03 07:13:32 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com