నిరుపేద యువతికి అండగా నిలిచిన యువకులు: రూ. 13,500 సాయం.
Posted 2026-06-07 13:07:23
0
138
అన్నమయ్య జిల్లా, పెదమండ్యం గ్రామంలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న స్థానిక యువకులు, ఆమెకు రూ. 13,500 ఆర్థిక సహాయం అందించారు. ఎటువంటి ప్రచారం ఆశించకుండా, బాధితురాలి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ గోప్యంగా ఈ సహాయం చేయడం అభినందనీయం. సహాయం చేయడం బాధ్యత అని, ప్రచారం ముఖ్యం కాదని భావించిన ఈ యువకుల తీరు గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. సేవ మార్గంగా పనిచేస్తున్న వీరి స్ఫూర్తికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్యాస్ సిలిండర్లపై గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం, కీలక ప్రకటన
భారతదేశంలో LPG కొరత కారణంగా ప్రభుత్వం PNG వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాలు PNG...
ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.
AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక...
వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
*వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్*
మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల...
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము
*స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యలు కావాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
నిమ్మనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లెకు చెందిన రైతు చెండ్రాయుడు (60) ఆదివారం బోయకొండ వెళ్తుండగా రోడ్డు...