అడవిరమణ, కొడుకుపై మహిళ ఫిర్యాదు: ఫోటో విషయంలో దాడి ఆరోపణ

0
135

చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో కన్యాకుమారి అనే మహిళ తనపై అడవిరమణ, అతని కుమారుడు జనార్ధన్ దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ శనివారం చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురి ఫోటోను అదే ఊరి వ్యక్తి మొబైల్లో పెట్టుకున్నందుకు ప్రశ్నించగా ఈ దాడి జరిగినట్లు బాధితురాలు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Assam
Guwahati Crackdown: 10 Arrested for Assaulting Police
The Guwahati Police launched a swift crackdown in the city's bustling Ganeshguri area following a...
By Lokeshwari Panthadi 2026-06-26 13:14:43 0 111
Telangana
జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:10:44 0 202
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 378
Telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో...
By Prashanth Goindla 2026-07-30 20:50:33 0 165
BMA
Citizen Auditors: Crowdsourcing Civic Road Tenders
When thousands of pages of municipal road repair contracts are dumped online, small newsrooms...
By JoinBMA 2026-08-26 05:28:33 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com