పుంగునూరు నియోజకవర్గం:మలేరియా నివారణకు ఇరికిపెంటలో అవగాహన ర్యాలీ
Posted 2026-06-06 15:01:53
0
140
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలో శనివారం మలేరియా వ్యాధి రాకుండా అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు. సోమల ప్రాథమిక వైద్య బృందం, సుధాకర్, వసంత్, ఇరికిపెంట పంచాయతీ ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. దోమలు పుట్టకుండా, దోమ కాటు నుంచి రక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి జాగ్రత్తలను తెలియజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|
"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్"
మేడ్చల్...
నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో...
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
క్షేమంగా వెళ్ళి రండి: మహబూబాబాద్ సిఐ మహేందర్ రెడ్డి
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా శాఖ సంయుక్త,...
Industrial Development and Investment Growth in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its position as a major investment destination through proactive...