ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ

0
1K

మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి నుమాయిష్ మైదానంలో ఉభస రోగుల కోసం అమిగోస్ ఆక్వా కంపెనీ లక్ష కోరమీను చేప పిల్లలను పంపిణీ చేసింది. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి నాణ్యమైన చేపలు అందిస్తున్నామని ఎండీ హరిప్రసాద్, ఇంచార్జి రామ్ ప్రసాద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలతో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.

Search
Categories
Read More
Telangana
ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
మల్కాజ్గిరి చౌరస్తాలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ...
By Vadla Egonda 2025-06-19 10:07:38 0 1K
Telangana
🏭 సిగాచీ ఇండస్ట్రీస్ – ఒక పరిశ్రమ, ఒక విషాదం | పూర్తి వివరాలు
సిగాచీ ఇండస్ట్రీస్ (Sigachi Industries Ltd) అనేది 1989లో స్థాపించబడిన హైదరాబాదులో కేంద్రంగా ఉన్న...
By Bharat Aawaz 2025-07-02 06:33:13 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com