జిల్లా కలెక్టర్ ఈరోజు గ్రామసభలో దుగ్గొండి మండలంలో వరంగల్ జిల్లాలో

0
198

భారత్ అవాజ్ న్యూస్: 6జూన్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ఈరోజు గ్రామసభవరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఈరోజు ప్రత్యేక గ్రామసభ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ అధ్యక్షత వహించిన ఈ సభకు జిల్లా కలెక్టర్ సత్య శారద మరియు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం, ప్రజారోగ్యం మరియు వరద రక్షణ చర్యలపై అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ, డ్రైనేజీల శుభ్రత, సురక్షిత తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వన మహోత్సవం కింద మొక్కల పంపిణీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మరియు వరదన మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది ... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..

Search
Categories
Read More
Telangana
చేయూత సామజిక భద్రత పింఛన్ల కొరకు దరఖాస్తుల స్వీకారణ : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆగస్టు 8, 2026: చేయూత సామాజిక భద్రత పింఛన్ల కొరకు అర్హులైన అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి...
By Avunoori Mahesh 2026-08-08 13:05:03 0 154
Andhra Pradesh
TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం...
By Pagadala Venkateswar 2026-04-07 04:07:21 0 172
Telangana
"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ...
By Sidhu Maroju 2026-05-07 15:50:23 0 497
Andhra Pradesh
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...
By Pagadala Venkateswar 2026-06-22 06:54:51 0 166
Andhra Pradesh
కోసిగి పట్టణంలోని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
సోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా కోసిగిలో ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...
By Boya Dasthagiri 2026-07-19 13:59:45 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com