మదనపల్లి: ‘యోగాంధ్ర–2026’ విజయవంతం చేయాలి: జేసీ.
Posted 2026-06-06 05:43:54
0
165
అన్నమయ్య జిల్లాలో ఈనెల 7 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, యోగా శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదపడుతుందని, అందరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. మాస్టర్ ట్రైనర్ల శిక్షణ అనంతరం జూన్ 9 నుండి 17 వరకు పౌరులకు యోగా నేర్పుతారని, వ్యాసరచన, యోగా పోటీలు నిర్వహించి, జూన్ 21న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు
ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..!
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు బోర్డ్ వెల్లడించింది....
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా...
Powering India: The Remarkable Bureaucratic Journey of IAS Pankaj Agrawal
Engineering National Growth: Inside the Mind and Mission of Bureaucrat Pankaj Agrawal:...
బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
భూపాలపల్లికి మేం వెళ్లి బొగ్గును చూస్తాం అంటే.. మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు....