అన్నమయ్య: రోడ్డు ప్రమాదాల కట్టడికి పకడ్బందీ చర్యలు.
Posted 2026-06-06 05:39:47
0
127
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ధీరజ్ శుక్రవారం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు తగ్గించడానికి ట్రాక్టర్లకు రేడియం రిఫ్లెక్టర్లు తప్పనిసరి చేయాలని, హెల్మెట్ లేని ప్రయాణాలు, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడకం, హైబీమ్ లైట్లు, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో "నో హెల్మెట్ - నో ఎంట్రీ" నిబంధన అమలు చేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గైర్హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ జగన్ సహా వైసీపీ...
మంచిర్యాల్,: వేతనం లేదు.. శిక్షణకు రాలేము
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది మట్టి పరీక్షలు ప్రక్రియ ఎక్కడ అక్కడ నిలిచిపోయింది....
హనుమంతునిపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న
హనుమంతునిపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు నియోజకవర్గం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి...
Grid Signatures: Using ENF to Verify Recording Times
Electrical Network Frequency (ENF) analysis is revolutionizing how journalists verify the exact...