కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక

0
2K

కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి, మే 31న 2026 నా వచ్చిన మెరిట్ ఫలితాలలోఅగ్ని వీరుల ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. 160  మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ ముగ్గురు ఉద్యోగాలు పొందారు, ఇండియన్ ఆర్మీ జీడీలో 131 మంది,ట్రేడ్స్ మెన్ 12 మంది,టెక్నికల్ 13, క్లర్కు,l1 ఉద్యోగాలు సాధించారు. తేజస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు మాట్లాడుతూ మా విద్యార్థులు  ఉద్యోగాలతో పాటు ఇంటర్మీడియట్ ఫస్టియర్, లో 470 గాను  468,467,467,466,466, ఎంపీసీ సెకండ్ ఇయర్ 1000 గాను 993,992,992,992, సీఈసీ ఫస్ట్ ఇయర్ 500 గాను 490,483, సిఇసి సెకండ్ ఇయర్ 1000 గాను, 973,972, 1st  బైపిసి లొ 440కి గాను, 436,426, బైపిసి సెకండియర్లో 1000 గాను 969,954 వంటి రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్ లో  మా తేజస్ అకాడమీ అత్యధిక ఉద్యోగాలు సాధిస్తూ రెండు వేలకు పైగా విద్యార్థులను ఉద్యోగస్తులను తీర్చిదిద్దడం జరిగింది. వారిని ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో తేజ సౌర్య 2026 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు అందించడం జరిగింది. 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు 06-06-2026 Sat 06:54...
By Pagadala Venkateswar 2026-06-06 06:01:56 0 123
Telangana
పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు...
By Sunka Santhosh 2026-05-07 04:19:26 0 253
Andhra Pradesh
మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు...
By Pagadala Venkateswar 2026-04-07 03:58:25 0 176
Andhra Pradesh
ఉయిక శిరీష మృతికి కారణమైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని చింతూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ!
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉయిక శిరీష మృతికి...
By Shyamala Yadagiri 2026-09-01 14:04:07 0 164
Andhra Pradesh
AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత...
By Pagadala Venkateswar 2026-01-28 10:35:33 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com